2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీలో CM Jagan దిశానిర్దేశం చేయనున్నారని Narasapuram MLA Prasada Raju అన్నారు. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన 11 సుదీర్ఘ ప్రయాణం తనకు జగన్ తో ఉందన్నారు. రాజన్న ఆశయాలు సాధిస్తారనే నమ్మకంతోనే రాజీమానా చేసి మరీ జగన్ వెంట నడిచానని గుర్తు చేసుకుంటున్న MLA Prasada Raju తో మా ప్రతినిధి గోపరాజు ఫేస్ టూ ఫేస్